ఈ పుట అచ్చుదిద్దబడ్డది
188
మంజువాణి
14 లక్షణము
క. | వేయి వెయి వెయ్యి వేయనఁ | 114 |
వేయి యనుటకు
ఉ. | వేయిగజంబు లుండఁ బదివేలుతురంగము లుండ నాజిలో | 115 |
భీమకవి చాటుధార
వెయి యనుటకు
క. | లెక్కలు వెట్టఁగ వచ్చుం | 116 |
బహులాశ్వచరిత్ర
వెయ్యి యనుటకు
క. | అయ్యారే చెలు లక్కడ | 117 |
విజయవిలాసము