ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
165
| చివ్వలయోగిరపుదపసిచెట్టెనఁగూడం | 4 |
పారిజాతాపహరణము
పూ అనుటకు
సీ. | పసపుగొమ్ములతోడి కుసుమపూవన్నియ | 5 |
కాశీఖండము
మావిడి యనుటకు
ఉ. | మావిడిమ్రోకకింద నిగమత్రితయార్థసమృద్ధిఁ బార్వతీ | 6 |
శ్రీనాథునిహరవిలాసము
మామి డనుటకు
సీ. | మినుములు పెసలు మామిడితాండ్ర టెంకాయ | 7 |
రుక్మాంగదచరిత్రము
మావి యనుటకు
చ. | ఒక యెలమావిక్రింద మరుఁడో యనఁగా నరుఁ డుండె నయ్యెడన్ ... | 8 |
విజయవిలాసము
దౌవు అనుటకు
ఉ. | నావుఁడు వాయునందనుఁడు నందన పొమ్ము చమూవధూటినీ | |