ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
15
ద్వితీయవర్ణములు ప్రథమవర్ణములగుటకు
క. | అతఁడు మఱి తీర్థయాత్రా | 62 |
మనుచరిత్ర
శా. | ఒచ్చెం బింతయు లేక హంసనడతో నొయ్యారముం జూపుచుం | 63 |
శ్రీనాథుని వీథినాటకము
కడమయన్నిటికి నీలాగుననె తెలిసికొనునది. ఇది తద్భ
వప్రకారం బింక నచ్చతెనుంగుం జెప్పెద.