ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
147
| ర్ధిష్ణుండయ్యె సుయోధనుం డకట ధాత్రీనాథ యూహింపుమా | 102 |
అథర్వణభారతము
సీ.గీ. | రాయవేశ్యాభుజంగ వీరప్రతాప | 103 |
భీమఖండము
చక్కటివడులకు
24 లక్షణము
క. | అభినవగతిఁ గృతులం బుఫు | 104 |
సీ. | ఉరగవల్లీగాఢపరిరంభణంబులఁ | 105 |
కాశీఖండము
సీ.గీ. | భువనబీజంబు కైవల్యమోక్షదాయి | 106 |
భీమఖండము
గీ. | పెక్కుమారులు వడి వీచి ద్రెక్కొనంగ | |