ఈ పుట అచ్చుదిద్దబడ్డది
118
మంజువాణి
మొసడి యనుటకు
తరల. | ఇది సొరంగ నయోగ్య మెవ్వరి కిందువంశవరేణ్య వి | 27 |
ఆదిపర్వము
వ్రీళ యనుటకు
క. | బాలోన్మత్తపిశాచద | 28 |
భీమఖండము
వ. | ఈశబ్దములు వినాగాను మిగిలినశబ్దములు ప్రయోగములు లేవు గనుక లడలకు మైత్రి లేదు. | |
8 లక్షణము
గీ. | అర్ధబిందువు నిర్బిందు వగు పదముల | 29 |
గీ. | అర్ధబిందువై తేలిన యట్టిటపల | |