ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
117
| కిల నభేద మనుచు నల ముద్దరాజు రా | 22 |
క. | కలవు వివరింపఁగా నా | 23 |
ఆంధ్రనామసంగ్రహము
వ. | అని పైడిపాటి లక్ష్మణకవి చెప్పినాడు గనుక వెలుడెన నిన్నికద్దు. | |
చ. | చిలుకలుఁ గూయునో చెవులు చిందరవోవగనంచు నెన్నడున్ | 24 |
నైషధము
క. | వెలుడి చనుదెంచె నపు డ | 25 |
రామాభ్యుదయము
దడ మనుటకు
క. | కొడుకులుఁ దానును గుఱ్ఱపు | 26 |
భీష్మపర్వము