తే. | శ్రుతులు గలఫల మిమ్మహోన్నతునికథలు, వినుఁడు చరణద్వయంబు గల్గినఫలంబు | 88 |
తే. | వినుఁడు సురలార మునులార వీను లలర, భావనారాయణునకు సద్భక్తితోడ | 89 |
క. | ముద మొదవఁగ నీస్వామికిఁ, గదసి ప్రదక్షిణము భక్తిఁ గావించుమహా | 90 |
తే. | భృగుదినంబున నీజగద్విభుని నెవ్వఁ, డవిరళంబుగ నభిషేక మాచరించు | 91 |
తే. | అవని నెవ్వండు భావనారాయణునకుఁ, గుసుమమాలిక లర్పించుఁ గోర్కి మీఱ | 92 |
తే. | భావనారాయణాహ్వయస్వామిమ్రోలఁ, గడఁగి మంగళదీప మేఘనుఁడు నిలుపు | 93 |
తే. | గుడపయోఘృతమిశ్ర మై గుబులుకొను హ, విష్య మెవ్వాఁడు స్వామి కర్పించు భక్తి | 94 |
క. | ఇద్ధరణీధరుప్రసాదము, శుద్ధాత్ముం డగుచు ముదము సొం పెనలారన్ | 95 |
వ. | అని చెప్పి మఱియు నిట్లనియె. | 96 |
సీ. | భావనారాయణదేవుని సేవింపఁ, దప్పక యేఁటేఁటఁ దవిలి యేను | |