| | బ్రహ్మర్షిదేవర్షిపటలి తక్కెడకంటె నెవ్వానితనువల్లి యింతబరువు | |
| తే. | క్రొత్తవేలుపురాయల క్రొవ్వుసోఁకుఁ, డడఁగె నెవ్వాని ఘోరశాపాక్షరముల | 62 |
| క. | ఇటువలె నట కరుదెంచిన, ఘటసూతిన్ హృదభియాతిఖండనహేతిన్ | 63 |
| క. | ఈగతి రఘుపతి యతిఁ బూ, జాగతి నలరించి వినయజాగ్రత్ఫణితిన్ | 64 |
| క. | నీమహనీయాంబకకల, నామహిమము కుపధశిక్ష నయపథపథిక | 65 |
| మ. | తనతోఁబుట్టువు బైలు పట్టె ననుసంతాపంబు శైలేంద్రనం | 66 |
| సీ. | లేనవ్వువెన్నెలల్ నెలవొందెఁ దెఱగంటితెలిగంటిగమిమోవితలిరులందు | |
| తే. | దావకోదాత్తకీర్తిప్రతాపమహిమ, లైక్య మొందినచందాన నందమయ్యెఁ | 67 |
| ఉ. | దుర్జయుఁ డైనపఙ్క్తిముఖు దోషనిధిం బరిమార్చి దోర్జవో | 68 |
శతకంధరునివృత్తాంతము
| మ. | అనిలోఁ బఙ్క్తిముఖుం జయించుటకె యత్యానందముం జెందెదో | 69 |