పుట:సత్యశోధన.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యీ ప్రణాళికకు వినియోగించి తక్కువ ధరకు యీ సంపుటాల సెట్టును తెలుగు ప్రజలకు అందజేస్తున్నాము. యీ ప్రణాళికను తెలుగులో అమలుపరచుటకు శ్రీ బిరిధీచంద్ చౌధరి. శ్రీ వేమూరి రాధాకృష్ణమూర్తిగారలు సంపూర్తిగా సహకరిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అనువాదం, టైపుసెట్టింగ్, ప్రూఫురీడింగ్, కెమెరా ప్రతులు తయారు చేయించు కృషికి శ్రీ బిరిధీ చంద్ చౌదరి సహకరించారు. యీ సంపుటముల తెలుగు సేతతోబాటు, యితర పెద్దలు చేసిన తెలుగు అనువాదాన్ని, ప్రూఫుల్ని సరిచూచి శ్రీ వేమూరి రాధాకృష్ణమూర్తి సహకరించారు.

ఎంపిక చేసిన మహాత్మాగాంధీ రచనల అయిదు పంపుటముల సెట్టు ప్రచురణకు సంబంధించిన మా యీ ప్రణాళికను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు హర్షించి ప్రోత్సహిస్తారని విశ్వసిస్తున్నాము.

ది. 28-10-98
ఆహమదాబాద్

జితేంద్ర టి. దేశాయి

మేనేజింగ్ ట్రస్టీ