పుట:సత్యభామాసాంత్వనము.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
114
సత్యభామాసాంత్వనము

సనాధ్యక్షతిరుమలక్షమాకాంతకరుణాకటాక్షలక్షితస్వచ్ఛముక్తాగుళుచ్ఛ
సితచ్ఛత్రచామరకళాచికాకనకాందోళికాదిరాజోపచార ధీరజనహృద
యరంజకవచోవిహారవల్లకీవాదనధురీణవర్ణగీతాదిగాం
ధర్వస్వరకల్పనాప్రవీణ కామాక్ష్యంబికానాగనకవి
రాజనందన కలితసకలబాంధవహృదయానందన
శ్రీకర కవితాకర సుకవిజనవిధేయ శ్రీ కామే
శ్వరనామధేయప్రణితం బైనసత్యభామా
సాంత్వనం బనుమహాప్రబంధంబు
నందుఁ దృతీయాశ్వాసము.


సత్యభామాసాంత్వనము.pdf