పుట:సత్ప్రవర్తనము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సత్ప్రవర్తనము.

79


స శ్రీ నర్తనము. వాంఛ విద్యపై నుండెను. కాకడ సోడ్డR CAద్ధము గాన సళే దర్శనమిచ్చెను. ఆదర్శనమున 4. శ్లో. 'సూణిక్యవీణా ముపలాలయంతీం కుచాలను మంజు శ్వాసా, భూ హేల చ నీల క్యుములు సూతంగా న్యాం మనసా స్మరామి అని యా జగదంబను సన్నుతించెను. 'బాలకులారా! కాళిక యారూపమున నేల కనఁబడెను? శకుని పొంగ కొమ రూపము దాల్చిన గాని శాప నూతనిమురం బుట్టగకు నవ కాళము లేదు, కావున భగవంతుడు నాస్థితియంటున్న మాన వుని గృతార్థుని జేయ నేరూషముననో పొడసూపి 'వానికి! దగినజ్ఞానము నను గ్రహించును. కావున విద్య ప్రథమసాధనము, ఆడియుఁ గొందజకు పొదము చేయుటకు మాత్రమే యుకుకు రించును. మీరు తగినంత విద్యను గహించితిరీ, బానికి ఫల ముగా లో జ్ఞానము కలిగిన మీరు త్తముల రగుదురు, మీరు "నేఁటి యుదయ మాయాయి తావులం జూచిన విషయముల నుండి చక్కని నీతుల గహింపలలితిరి. దానింబట్టి మీకుఁ దగినంత విద్య యలవ డెనని గ్రహించితిని. ఇఁకం కొన్ని విష యములు దెలుపఁదగియున్నవి. వానిని చెలి పెద. సానధాను లరు గండు. మానవుఁడు వృద్ధియగుటకుఁ బ్రథానము సత్ప్రవర్త సము. అది సాధుసంగతీ, సత్క, థాశ్రవణము, దైవభక్తి, పుణ్య స్థలదర్శనము నను నీ నాల్గు రూపములుగా నుండును. ఈనాలు గింట . "నేది తక్కువయైనను మానవుని ధన్యుని జేయఁజాలదు,