పుట:సత్ప్రవర్తనము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

74


గలిగియున్న 'నెంత బాగుండును? జూయా హితము పతియు, పతిహితమును బట్న cine గోరుచుఁ బిల్లలను గ్రీతితో బోషించుచు నున్నఁ గాని ఝూలోకమున సుఖము లేదని యీ కుటుంబచర్య ముసకుఁ దెలుపుచున్నది. మిత్రనర్యా! సకి, జాతిలో భార్యాభర్తృ న్యాయము సువిహితము సుస్థిరమునే యుండునని పెద్దలు పలుకుదురు. మగపిట్ట యొక యాఁడు పిట్టను బ్రేమించునఁట, అదియు నట్లే మరల నేటోళ దాని నీ రెండును బ్రేమింపనఁట. ఏమీ దాంపత్యము : ఈయాచారమే మానవులలో వ్యాపించిన నెంత బాగుగా సుండును? భార్యను గాళ్ల వేటొ తె బ్రేమించు పుకుషుఁడు, భర్తనుగాక 'జోక పురుషునివలచు నారియు నుండుట వినుచున్నా ముకదా! ఎంత నీచము ! శాస్త్రములన్నియు మానవులనుద్ధరించుట కే పుట్టినవి ఇంతటి విజ్ఞానము కలిగించునవి యుండియు నిందేదియు లేని పట, జాతికంటే మానవజాతి దురాచారముల చే నీచజాతి యనందగదా? వేదములు సృతులు శాస్త్రములు పురాణేతి హాసములు లోనగునవి యన్నియు మానవులదురాచారములు 'మార్పఁ జాలక యున్న వికదా, ఇంతకంటే విచిత, మేది కలదు? దీసింబట్టి చదువు సత్ప్రవర్తనము సలవడఁ జేయఁజాలదని తేలుచుండ లేదా. ఇఁకఁ గరమునకే స్వతంత్రత గలదని తేల డినీ.. మన నా పతిత్తి దంపతులు గాంచి యొక జనమున నొక తుని ప్రేమింపవలయును. నిష్కపట ప్రేమము భాద్యయందు భర్తకుఁ గలదేని యా మెయుఁ బలియం బే బద్దాను రాగయై యుండునని స్పష్టమయ్యెడు. నీ భావ మేమి? అనఁగా, హితుడు “నెయ్యుండా! నీభావ మే నా భావముని నమ్ముము . ముందు