పుట:సత్ప్రవర్తనము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సత్ప్రవర్తనము

మును దుడిచెను. పూర్వ వానర మాయాకులతునుకలు మెల్లగా నందం జక్కఁగా కుంచెను. ఇంక నొక్క కీళము లేత తీగలు తెచ్చి దాని చేతి కొసఁగెను. మఱియు నొక్క ససౌకము పెద్దయాకును జీల్చి యిచ్చెను. ఆయాకుతునుకలపై నా పెద్ద యాకులోని సగమును బెట్టి యా జేఁదీఁగ చే జూగ్రత్తగా గట్టెను. ఆ గ్రామ చెంతనే తొక కోమయుండెను. జూని మీఁదనుండి యొక ఆంతి చానీ నిను:రసాగెను. "పేమీ కండు పెద్దయాకులు గల కొమ్మలతో విసకసాగెను. కొన్ని చూచు చుండెను. ఆకులు తునుకలు చేసిన యా కపేవర్యమే యొక పండు వెచ్చి దానినోటి కందిచ్చెను. డాని నమలి యది హాయిగా శయనించేను. ఈ చర్యయంతయుఁ దిలకించుచున్న సీతారామరాజు "మిత్రమా! చూచితివా?

తే. 'అనుమువలన మరల్చు హలౌర్ణకలితుం
జేయు గుహ్యంబు జూచుఁ బోషించు గుణము
విడువ డాషన్ను లేపడి వేళ నిచ్చు
మితుఁ ఉలక్షణంబుల 'మెలఁగుచుండు."

అన్న సూకి యెఱుంగుదువు కదా! ఈ లక్షణము లిచ్యాని యందుఁ 'గానంబడియెడు మానవులు కూడ నిట్లుప తారపరా యణు లైనచో నెట్లుండునో? మృగజాతీలోఁ జేరినవయ్యుం బరోపకారకరణమున మానవులకంటె నూరు రెట్లు మిన్న లని చెప్పవచ్చును గబా ! మనము కూడ వీనింజూచి యిట్లు పరోప కారము చేయ నేర్చుకోనవలయును జుమీ.” అనఁగాఁ 'జెలి కాఁడు నల్లేని భాగ్యమే యనవలయు ననియె.

వారిరువు రచ్చోటు గడచి వేతొండు భాగమునకుం బోయిరి. అందు విశేషించి ఫలప్పతుము లుండెను. చూడ