పుట:సత్ప్రవర్తనము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సత్ప్రవర్తనము.

65


ముండ నాహ సంగుదును. వారివురు నేడోదకులవలె నుండ వలయుజుడ: ఎకరమునస్వసగానికయుండదు. దోసినీ వదలుకు. మీజీవితము నయని పాడుచేయును. దాని నెట్లో శ్రమపడి నదలుడు లేని కృతకృత్యులు గుందుకు, ఈ ననమున మధ్యాహ్నముదనుం దిరుగుచుండుడు, ఎన్ని యో వింతలు ఆ నంబడును లోకజ్ఞానము, విశేషించి కలుగును, అం దందు సర్పములు కనంబడును. పూర్వ ఖాననుకలు గలని సందేహించి భీతి చెందకుఁడు. అని కానరాగా నిలువంబడి యుండుఁడు. ఆచి జోలికి రావు. 'నానికని నని చూచు కొనుచుండును. ఆలీ కుతులు కూడ నుండును. చక్కగా జూము చుండుఁడు. 'దాన మీగపూర్యమును చక్క నిజాన ముదయం చును. జంతువులను జూచి యూరకపోదు. వాని పువృత్తి దౌసిట్టిదని విచారింపనలమును, మనస్సు భగవంతు, దొసంగిన దిందులకే. ఈ విచారమున కండు విశాలస్థలము గలడు, ఆలోచించుకోలఁది ననేక విషయములు తెలియుచునుండును. ఒకరు బోధించిన నిట్టి జ్ఞానము కలుగదు. పుస్తక పాఠజ్ఞు సము ముఖ్య మేకాని దానితోఁ గృప్తినొందిన జాలదు. లోకమున నేజంతు వేపని చేయుచున్న ది? దానం గాంచి మనము నేర్చుకొనదగు విషయ మేది? అని తర్కించుకొన వల యును. కొంత కాలమీలాగు చేయఁగా నొక్షయద్భుతశకి నున స్సునఁ బొడసూపును, ఆషిదప నేపు సకమున "నంతరహస్యం విషయ మున్నను సది ప్యాతదిగాఁ దోచును, కారణ మేమి? లోకజ్ఞాన మన్నింటికంటే మతిశయమగుటయే. ఆకారణముననే మహాత్తులు సకలశాస్త్ర పారంగతు లైరి. అన్ని శాస్త్రములు చదువఁదగునంత యాయుస్సు మానవులకు లేదు. లోకజ్ఞానము