పుట:సత్ప్రవర్తనము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

సత్ప్రవర్తనము.


అనంగనే కరతాళధ్వనులు మిన్ను ముట్టెను. రవంత సే పెవ్వరిమాటలును జొరఁ బాఱఁ జాలపయ్యెను. అంత నుపాధ్యాయ ప్రవరుఁడు లేచి యిట్లు చెప్పెను. ప్రీయ బాలకు లారా! మాయాశయములఁగల తత్త్వము తేటపడియెను. మేమెల్ల నొక్క మాటగా మిము వంచింతుమని మీరును మీరెల్లం బట్టుదలతో మము వంచింతురని 'మేమును బొర పడితిమి, దీన నింతపుట్టే, నలువుర నోళ్లలో మన పేరులు నానుట 'యే ఫలముగా నిక్కార్యము 'చెల్లె. ఈశ్వరానుగ్రహమున నింతటి నైస 'మేలుకొనఁగల్గితిమి. ఈ దుష్కార్యమునకు సూర్య నా రాయణవర్మ ప్రథానుడని స్పష్టమయ్యెను. అతని దుర్బో ధన యింతపని సాగించెనని మీమాటలం బట్టియే యిపుడు తెలిసెను. ఇందెవ్వరి యప రాధ మిసుమంతయుఁ గానరాదు. జరిగిన దాని యిపుడు విచారించి లాభము లేదు. మీరు 'మేమును దీని మఱచిపోవుటయే యిప్పటిపని, రేపు యథా పూర్వముగాఁ 'బాఠశాల పనిచేయును, సకాలమున మీరెల్ల . నిందుఁ గూడఁదగు. ఇకముందిట్టి యిక్కట్టులు గలుగక యుండఁ గట్టుబాటు లొనరించుట న్యాయము. అందుకు క్రీడా సంఘమునం దుపాధ్యాయు లిరువురు విద్యార్థులు పదునాలు గురు సభ్యులుగా నుండవలయు, 'నేనును మీకు సాయపడు చుందును. ఏమాటకుఁ గాని ప్రతినిధుల నెన్ను కొనుట విద్యార్థి సభ్యుల పనియే. ఉపాధ్యాయసభ్యులు వారికి సాయపడుచు గలహములు రాకయుండఁ జూచుచుందురు. ఈ పద్దతి చే నిట్టి యిక్కట్టులు 'రాకయుండఁ గలవని నమ్ముచున్నాఁడను. భగవంతుని సాయము విశ్లేషించి యిక్కార్యమునఁ గలుగుఁ