పుట:సత్ప్రవర్తనము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము

11


నొందుచుండును. అంతియగానీ తొలుత లేక యుండి నడుము బొడసూపవు.


వాళ్ళత్వం శ్రీయన శృశ్వం కశ్వసంచికతా,
ఆభ్యాసేన న లభ్యం తో చత్వారస్సహ గుణాలు"

అన్న పెద్దలమాట సార్థక మే గదా, దురభ్యాసము లనఁబడు వానిలో నితరుల నాక్షేపించుట, అందు నంగహీనులం గాంచి దూఱుట మఱింత పాపము వృద్ది కొములగు బాలుర కవి యుండవు. మంచి యలవాటులే వారికి బట్టుపడును. సీతా రామరాజుం, జూచి తన బాలురు నవ్వుచుండిరి. 'కానీవారినవ్వుల నతఁడు లెక్కింపక యుండెను. కొలది నెలల కాతనిశీల మా ప్రాంతముల నెల్ల యెడల నల్లుకొనియెను, ముచి బాలుఁడన్న పేరు సర్వజన నిశితమయ్యెను.

పాఠశాలయందు గల యుపాధ్యాయు లావిద్యార్థిని బ్రేమచే జూడసాగిరి.ఏ కారణమున నైన నొక్కనాఁడు పాఠము సరిగా రాకయుండు నేని వత్సా! దేహమారోగ్యము గలది యే కదా, అని యడుగుదురు. అతఁ డొననును. ఆరోగ్యముఁ గలిగి యుండు తఱిఁ బ్రమాదముననైనఁ గాలము వృథపుచ్చ:డని వారెఱుగుదురు. ఒక్క ప్పుడైననే, బాలునకుఁగానీ శ్రమము కలిగింపక యుపాధ్యాయుడు చెప్పిన దెల్ల నేర్చుకొనుచుఁ దెలియని విషయము నడఁకువతోను నడుగుచుఁ బరాకు లేక, 'పాఠముల నభ్యసించుచుండెను, పాఠశాల వదలినతోడనే గురువు 'సనుమతిం కొనియే గ్రామమునకుఁ బయనమగును. వేళతప్పక యిల్లు చేరును. ఏదో కారణమున నించుక యాలస్య , మెనచో నతని తండ్రి వెదకుచు వచ్చువాడు. 'కావున నట్టి T. . .