పుట:సకలనీతికథానిధానము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

సకలనీతికథానిధానము


సీ.

తనభక్తు ప్రహ్లాదు దండిత ......
        ...తింపకున్న నిర్గుణుండు గాడె.
ప్రియభృత్యుడైన నీభీషణుముక్తిక
        జగతినిల్చిన యవిచారిగాడె
గురుచ.... .మెరబలివెండి
        మాటదప్పిన యప్పమాణిగాడె


తే.

యెవ్వ డెటువంటివాడన్న నవ్విధంబు
చూపనేర్చిన యాబహురూపిగాడె
శత్రుమి............గతుని
హరిని నెటుగాగనమ్ముదు నల్లు డనుచు.

67


సీ.

[1]వ్రేపల్లెలోపల గోపకాంతారతి
        ............గొరగాడె
తనపుత్రుడగు నరకుని జంపి
        అతనినిలలనల జేకొన్న ఖలుడుగాడె
నురవైవ శిశు.......
        కలన్య పెండ్లి యాడిన మహాపెద్దగాడె
కపటవిప్రులరూపు గైకొని మాగగు
        దునుమ బంచిన యట్టి దోషిగాడె


తే.

కాలయవనుని ముచికుందు పాలు చేసి
చంపజేసినయట్టి దుష్కర్మిగాడె
నాకు హరి యల్లుఁడని యెట్లు నమ్మవచ్చు
విష్ణుఁ డున్నాఁడు నాకని వెఱ్ఱినైతి.

68

  1. [వ్రేవిల్లెలోగల గోపకాంతారతి తేర జూరాడినదిట్టకాఁడె
    తన పుత్రుడగు నరకుని జంపి యాతని లలనలజేకొన్న ఖలుఁడుగాఁడె
    ఉరవుగ చైద్యునకొసగినకన్యక పెండ్లియాడినమహాపెద్దగాఁడె
    కపటవిప్రుని రూపు గైకొని మాగధు దునుమబంచినయట్టిదోషిగాఁడె]