పుట:సకలనీతికథానిధానము.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188 సకలనీతికథానిధానము


దోదకము:

కంధరపటలనికాశశరీరా!
బంధురభైరవపాత్ర!.......
..............బారునిహారా!
సింధుసముద్భవచిరమణిహారా!

340


గద్య:

ఇది యష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసురత్రాణ కూచనామాత్యపుత్ర సుకవిమిత్ర వినయవిద్యావిధేయ యెఱ్ఱయనామధేయప్రణీతంబైన సకలనీతికథానిధానంబునందు తృతీయాశ్వాసము.