5 ఏపాదుకై నా పురుగుపడితే శ్రీవత్ససగోత్రీకులు కుమ్మరిబుగ్గిని తీపి " శ్రీవత్ససగోత్రపు సింహా లొచ్చేయి, పుచ్చుపురుగుల్లాల్లా విచ్చిపొండి' అని ఆబుగ్గి చల్లితే ఆపురుగులు నాశనమైపోతాయి. ఇంటిలో మొండి చెయ్యి మొలిస్తే ఇల్లు విడిచిపెట్టాలి. 3. జంతువులు, జీవులకు సంబంధించినది. ఉదా:—ఇంట్లో రోగి ఉండగా పులుగుపిట్ట అరుస్తే రోగికి చావు తప్పదు.
కాకి ఇంట్లోంచి ఎగిరితే ఇల్లువిడిచి పెట్టాలి.
గద్ద ఇంటిమీద వాలితే ఇల్లువిడిచి పెట్టాలి.
కాకి అరుస్తే ఇంటికి బంధు వొస్తాడు. కాకుల మైధునం చూస్తే తను చచ్చినట్టు తన బంధువులికి ఉత్తరం రాయాలి. స్తుంది.) పొద్దున్నే పిల్లిని చూడకూడదు. (బల్లి పతనంవల్ల కలిగే లాభనష్టాలు పంచాంగం చూస్తే తెలు తూనీగలు ఎగిరితే వాన కురుస్తుంది.
పాలపిట్ట దర్శనమైతే పరమాన్నం దొరుకుతుంది. ఏదుపందిముల్లు ఎవరిదగ్గర ఉంటే వారికి దెబ్బలాటలు వస్తాయి. (ఆశ్వలక్షణశాస్త్రంలో అశ్వాలకు సంబంధించిన విశ్వాసాలన్నీ చెప్పబడి ఉన్నాయి) వస్తాయి.
8. భూతాలు, ఉదా:—దయ్యానికి మణములు ముందుకి, వేళ్లు వెనక్కి ఉంటాయి.. దయ్యం తోలుముక్క అవుతుంది. (ఊరూర దయ్యాల బావు లుంటూ ఉంటాయి) 2. మాయ, ప్రయోగం, శాతబడి, దిష్టి మొదలైనవి ఈ శాఖలో నే