13]
లోప సంధి
89
మున మాత్రము వ్యా ప్తిగాంచు చెట్లను ప్రశ్న బయలు దేరకమానదు. ఒక భాషయొక్క వ్యావహారిక రూపము నకును, గ్రాంధిక రూపమునకును గొంత భేదము లేకపోలేదు. వ్యవహారము ముఖ్యముగా ధ్వన్యాత్మక మగుటచే నీధ్వన్యా త్మక శబ్దముయొక్క అర్థస్ఫురణమునకు సాహాయ్య కారులగు సాధనములు ఊనిక (Emphasis) (accent) మొద స్వరము లగునవి కొన్ని దీనికి ప్రత్యేకముగాఁ గలవు. వీని సాహాయ్య మున వ్యావహారిక భాష, గ్రాంధికము వ్యక్తపఱుపలేని విష యములను, భావచ్ఛాయలను గొన్నిటిని విశేషముగాఁ దెలువఁ గలుగుచుండును. ఇవి యన్నియు గ్రంథస్థములగుట తఱచుగా సంభవింపదు. ఒక కాలమున సంభవించుట తట స్థించినను, వ్యవహారభాష జీవద్భాష యగుటచే, మరల కొలఁది కాలముననే క్రొత్తమార్గములను ద్రొక్కుచుండును, కావుననే వా స్తవముగా నేదోయొక కాలమునందలి వ్యవహా రము ననుసరించియే యా యా కాలములందలి గ్రంథములు రచింపబడుటయు, గ్రంథస్థభాష యేర్పడుటయుఁ దటస్థించి నను, ఎప్పటికప్పుడే యీ గ్రంథస్థ భాషకంటె వ్యవహారమం దున్న భాష ముందు పరుగులిడుచుండుటచే, నీ రెండింటికిని కొంత భేదమేర్పడుట తటస్థించుచున్నది. టక్టే. అందుకొని.. అందుకొని. చేరికను సంపాదించుకొని భిన్ననితోడి దాని నందుకొను యభిన్నత్వమును బడయుటకై, యీ గ్రాంధిక భా యీ భాష దాని యడుగుల జాడలనే పడి తానును ముందునకుఁబోవ యత్నిం