72
సంధి
పూ+ ఇన = పూచిన = పూవుయొక్క
మను + ఇన = మనువిన మార్గం మనువుయొక్క మార్గము.
హోశృ వెయాన్ అధ్వరియై భ్రాతృనెనీం.
మాతృ+ఇం=మాతృవిం=మాత చేత
గో+ఇందం= గోవిందం గోవుచేత.
"మనువిన, పూవిన, గోవిందం” మొదలగు శబ్దము లను తెలుఁగు సంప్రదాయ ప్రకారము విడదీయవలసివచ్చి నచో, మనువు+ఇన, పూవు+ఇన, గోవు+ఇందం అని విడఁ దీయ వలసియుండును. అనఁగా ప్రాచీన భాషలోని ఉకా రాంత శబ్దము లన్నియు 'వు' గాగమముతోఁ లేదా వు నర్ల ముతోఁ గూడియే తెలుఁగున ప్రాతిపదికములైన వన్నమాట. కావున సామాన్యముగా ఉకారాంత ఉకారాంత శబ్దము లన్నియు, వు, పూవర్ణాంతములై అచ్చుపరమైనపుడు వీనియం దలి తుది నిర్ణము లోపించి నకారము మాత్రము పై యచ్చు తో నెనయుచుండుటచే, తెలుఁగునను పూవు + ఇన = పూవిన, గోవు+ఇంద=గోవింద, అని సంధిగతరూపములు కన్నడ. రూపములతో సమానములే యగుచున్నవి. కన్నడ వైయా కరణు లాంధ్రనైయాకరణులవలె పూవు, గోవులను ప్రాతి పదికలుగా గ్రహించి, వీనికచ్చు పరమైనపుడు నడుమ వచ్చి చేరిన సహాయాక్షరమును సంధ్యక్షరముగా గ్రహించి యున్నారు. సామాన్యముగా "ఊ" కార“ఓ” కారాంత