70
సంధి
ఉదా: —అల్ల + ఎన్లాన్ = అల్లా నెన్టాన్ (కాదని చెప్పేను),
కుల్లా+ఇనుడై య=కుల్లా బినుడైయ (కుళ్లాయి యొక్క)
ఆ+ఇన్ +ఐ= ఆవినై.
పూర్వపదము తుదిని ఇ, ఈ, ఎ, ఏ, ఐ లున్న చో యడాగమమే వచ్చును.
పుళి+అం+తోళ్= పుళియంబోళ్
మణి+అదుమణీయదు
శ్రీ+ఆడేట్లు= తీయా డిట్టు
కై+ఇల్= కైయిల్
ఇట్లు అ, ఉ, ఓ లపైని "వ" కారమును, ఇ, ఏ, ఐ ల పైని యకారమును, తమిళమున సహాయాక్షరముగా వచ్చు చున్నవి. కాని అకారముపై వకార ముచ్చారణ సౌకర్యము కారణముగా వచ్చి చేరిన దేనా యను విషయము నిశ్చయింప వలనుపడకున్నది. ఇఁక కన్నడమున నీ సంధి తెలుఁగుసంధినే పోలియున్న దనవచ్చును. తెలుఁగున “సంధి లేనిచో యడాగమం బగు" నని విధించినట్లే కన్నడమునను “యక్ స్వరే స్వరస్య” అని. యకారము సామాన్యముగా విధింపఁబడినది.
ఉదా:జ్యా+ఒళ్=జ్యాయొళ్,
దాః=జ్యా+ఒళ్ =జ్యాయొళ్, ఆ+ఇరవు అయినవు.
సతి + ఇవళ్ : సతియివళ్, అమ రాంగ నెయర్ !
జో+ ఎందు=జోయెందు, పొడిదర్.