Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కళా ద్రుతప్రకృతిక విభాగము

297

చ్చయ “ను”కారమేగాని వేఱుగాడని కొండఱు సమర్ధింప యత్నించి౭. సంస్కృతభాషలో గూడ హ్రస్వపూర్వకమగు పదాంతానునాసిక మచ్చుపరమైనపుడు ద్విత్వమును బొందు చుండుట కలదు. (ఉదా: ప్రత్యబ్+ఆత్మా = ప్రత్యజ్ఞాత్మా సస్ + అచ్యుతః = సన్న చ్యుతః సుగణ్ + ఈశః = సుగణేశః మొ॥) తమిళమునఁగూడ నిట్టి మార్పు గలుగుచున్నది. ఉదా. కణ్ +లభై =కణ్ణనై, ఎన్+ఆకై = ఎన్నాళై, కల్ + ఆఱవు = నల్లటివు, మెయ్ + ఆ కై = మెయ్యా వై. ఇచ్చట విశేష మేమనఁగా సంస్కృతమున నొక్క యనునాసికమే ద్విత్వమును పొందుచుండగా హ్రస్వామా్పూర్వకములగు నను నాసికేతర హల్లులును అచ్చు పరమైనపుడు ముఖ్యముగా ననుకరణమున ద్విత్వమును బొందుట తెలుఁగున గలదు. ఉదా: కింతత్ + అనియె=కింత తనియె, మొ॥ కావునఁ బరి శీలింపఁగా పరపదాదిస్వర మూఁదవలసియున్నపుడు, వెనుక నూఁదఁబడిన స్వరమునకును దీనికిని గొంత వ్యవధానము కల్పించుటకుఁగా వెనుకటి హల్లు ద్విత్వము నొందుటయే. యీ మార్పునకుఁ గారణమై యుండునని తోఁచుచున్నది..

2. కొన్ని స్థలముల సంధి కలుగకుండుట: తమిళ కన్నడములందు వలెనే తెలుఁగునను గలదు. కాని లేనిచో సుచ్చారణ సౌకర్యమున కె. సంధ్య క్షరముగా యకా క్షము నియమితముగాఁ గలుగుచుండునే గాని 'కేవల ప్రకృతి : మనునది తెలుఁగు భాషలో లేదు. మఱియు తమిళ