Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

38]

కళా ద్రుతప్రకృతిక విభాగము

293

“ఎ త్తిలి కావుకావురని యేడ్చి తదీయ పయోధరాగ్రముల్, కుత్తుకదాఁకఁ బీల్చికొని క్రోలె” తి (హరి. పూ. 5.ఆ)

అని హరివంశములోని ప్రయోగము చూపఁబడినది. ఇక్కడ 'ఎత్తిలి' అను దానికి “గట్టిగ ” నను నర్థము చెప్పబడి యున్నను, “కంఠమెత్తి యేడ్చినాఁడు - కంఠమెత్తి పాడినాడు” అని యిప్పుడు నిత్యవ్యవహారములో నున్న ప్రయోగములను బోలిన దే యా “ఎత్తిలి" యను ప్రయోగము నని మనము నిశ్చయింపవచ్చును. ఇట్టివి క్త్వార్థక రూపములే యగుటచే గళ లగుట సంభవించినది. ఈ క్వార్దక రూపములవలెనే వ్యతిరేక క్త్వార్థకములును గళలై నవి. కొట్టక, తిట్టక యను రూపములలోని “క్ష” వర్ణంబు వ్యతిరేక క్త్వార్థక చిహ్నం బెట్లయ్యె నను విషయ మించుక పరిశీలింపవలసి యున్నది. "కొట్టు" ధాతువునుండి క్యార్థక రూపము చేసితిని మొదలగు రూపములలో గానవచ్చుచున్న “ఇతు”అనుదానిలోని పూర్వ భాగమగు “జ్ఞ” కారమును మాత్రమే చేర్చుటచే నేర్పడు చున్నది. ఉదా:- కొట్టు—కొట్టితిని--కొట్టి, వ్యతిరేకార్థమున— "కొట్టు" నుండి కొట్టను-కొట్టఁడు మొదలగు సంపూర్ణ క్రియా రూపము లగుచున్నవి. వీనిలో ను, డు అను సర సర్వనామ ప్రత్యయములకుఁ బూర్వమునం. దగ పడుచున్న ఆకారమే వ్యతి రేక ద్యోతక చిహ్నము, కాని “కొట్టకు? అను వ్యతి రేక 'క్వారక' కకా రహసములోఁ గూడ క కారపూర్వక అకారమే వ్యతి