Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కళా ద్రుతప్రకృతిక విభాగము

291

అక్కు" ధాతువు నుండి యేర్పడినదే యైయుండును. ఇది సం బంధమును దెల్పునదగుటచేఁ గాబోలు 'వారల' 'తన' అను వానిలోని 'అ' కారమువంటి అకారముతోఁ గూడినది గాని ద్రుతాంతము కాలేదు. వచ్చిరి మొదలగు క్రియలు 'ఈర్' అను సర్వనామశబ్ద మంతమందు గలవై, రేఫాంతము లగుటచే ద్రుతాంతములు కాలేదు. వచ్చితిమి మొదలగు నుత్తమపురుష బహువచనక్రియల తుది నగపడుచున్న 'ఏము' (నామ్, ఏమ్) -అను నుత్తమపురుష సర్వనామ బహువచనరూపములోని “మ” కారము "ఉమ్" మొదలగు శబ్దములలోని మకారము వలెనే “స” కారముగ మాఱిపోయి ద్రుతాంతము కాకపో వుటకది సహజముగ నకారాంతమై (ఏన్) యున్న యేకవచన రూపమునుండి తన విభిన్నత్వమును నిలుపుకొనఁ జూచుటయే కారణమై యుండును. పిదప ఏమ్, లోని మకారము తుది నొక టకారమును గ్రహించి, వచ్చి తెము అను రూపముపొం దిన తరువాతనో లేదా యంతకుఁ బూర్వమో, వచ్చి లోని భూతకాలచిహ్నం బగు "ఇ" కారముయొక్క సాహచర్య బలముచే “ఏము” లోని యచ్చులు రెండును గూడ “ఇకార రెండునుగూడ ములుగ మాఱిపోయినవి. కావున నే “వచ్చితిమి" మొదలగు రూపములు హలంతములు గాని యుకారాంతములు గానీ యగుట తటస్థింపలేదు.

వ్యతి రేక క్రియలలో, రా వచన రూపము “వత్తును” అనుదానివలెనే ను త్తమపురుషైక ద్రుత ప్రకృతికము