Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

290

సంధి

శయ్య, పోగ అను తమిళ తుమున్నర్థక శబ్దములు ప్రాచీన భాషలో అల్లంతరూపములే మైయుండును. అన్నంతములు

ఇట్లే ప్రాచీనభాషలలోని సర్వనామాంత శబ్దములు కొన్నియు, ఉమ్మంతములలోని మకారము న కారముగా మాఱుటవలనఁ నేర్పడినవి కొన్నియు, గొన్నియు, కేవల సకారాంత శబ్దములు గొన్నియు,—నివన్ని యుఁ నీ భాషలో నకారాంత శబ్దములై నిలుచుటచే ద్రుతాం తశబ్దములను నొక విభాగ మేర్పడుటకుఁ గారణమైనది. తక్కిన శబ్దములన్నియు సామాన్యముగా నజంతములే యగుటచే నవి యన్నియుఁ గళలుగాఁ బేర్కొనఁబడినవి. ద్రుతమంతమందు లేకుండుటయే కళయగుటకు లక్షణముగాఁ జెప్పఁబడియుండు - టచే ద్రుతాంతత్వమును బట్టియే యీ విభాగ మేర్పడినదని వ్యక్తమగుచున్నది. విశేషణముల తుదిని నకారముండదు గావున విశేషణము లన్నియుఁ గళలే. సహజముగ అకా -రాంతములైన గోడ, మేడ, అమ్మ, మొదలగు ప్రాతిపదికలు – ప్రథమారూపములు కళలే. ప్రథమలోని 'డు' ప్రత్య యాంతశబ్దములు, లు' ప్రత్యయాంతశబ్దములును, ' 'ఊ'కా' రాంతములే యగుటచేఁ గళలే. ఇవియు-ము, వు, లును గూడ వాస్తవముగా ప్రత్యయములు గావని యీవఱకే చూపఁబడి యున్నది. కయి, పట్టి-ప్రత్యయములు" కు వర్ణముపైఁ జేరిన . అగుయొక్క యు పట్టు ధాతువుయొక్క యు క్త్వార్థకరూపములు శావున ఇకారాంతము లైనవి. “యొక్క ” అనునది "అగు -