Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కళా ద్రుతప్రకృతిక విభాగము

277

'వానికంటే 'అందు' సప్తమ్యర్థక ప్రత్యయముగ మిగుల నర్వాచీన కాలమున వాడుకలోనికి వచ్చినదని తలంపనగును. 'వ' అనునది "ఆన్' అనుదాని రూపొంతర మే యగును, లేదా “దానన్” మొదలగు కొన్ని ప్రాచీనములగు సప్తమ్యర్థక శబ్ద ములనుండి “నన్" అనుదానిని సప్తమీ ప్రత్యయముగా విడ దీయుట చేతనైన నేర్పడియుండును.

ద్వితీయావిభక్తి ప్రత్యయము ‘ను' అనునదిమాత్రమే. నీ, ను, ల, కూర్చి, అనున దిటీవలి పాఠము. కూర్చి అనునది "కూర్చు" ధాతువునుండి యేర్పడిన భూతకాలికాసమాపక క్రియారూ పరుగుట స్పష్టము. దానియందలి తుది "ఇ" కారము భూతన్యూన చిహ్న మగుటచేతను, దానిపై నొక నకారము వచ్చు నవ కాశము లేకపోవుట చేతను, అది యజంత ముగను, కళ్ళను గ్రహింపఁబడుచున్నది. "ల" అనునది ద్వితీయాప్రత్యయము కాదు. ఇది లువర్ణాంత బహువచన శబ్దముల విశేషణార్థద్యోతకరూపము. ఏలయన నిధి తక్కిన విభక్తు లన్నిటిలోనుగూడ బహువచనమునఁ జూడసూపుచునే యున్నదిగదా, (ఉదా: రాములచేత, వనములయందు; మొk) కావున ని, ను లను మాత్రమే..ద్వితీయా ప్రత్యయములనుగా గ్రహింపవలసియున్నది. వీనిలో “ని” వర్ణము "న" అను దానికి రూపాంతర మేగాని వేఱుగాడు. హరి +ను అని 'యుండగా. పూర్వమందున్న ఇకార- సాహచర్యబలముచే అనునది "విధి గా మాజినది. కావున వా స్తవముగా వా