ఈ పుటను అచ్చుదిద్దలేదు
34]
సరఖా దేశసంధి
265
నట్టివో పాఠభేదములను గల్పింపవలసినంత యావశ్యకత
లేదు. మేము శబ్దమువలెనే “నేను” శబ్దముకూడ నొకప్పుడు
ప్రథమాంతముగను, కళగను గ్రహింపఁబడి యుండవచ్చు
నని తలంచుట కవకాశ మేర్పడుచున్నది.
తక్కిన భాషలలో లేని యీ కళా ద్రుతప్రకృతిక విభాగ
కూ భాషలో ప్రత్యేకముగా నేర్పడుటకుఁ గల పరిస్థితు
లెట్టివో యించుక పరిశీలింపవలసియున్నది.