246
సంధి
పము విషయమున సందేహము కలుగుట కవకాశము కలదు. కావుననే యీ దేశభాషాసంప్రదాయము సంస్కృతశబ్దము లపై కంతగాఁ బ్రాఁకలేదు. ద్రావిడభాషలకు సహజమై చినకాలమునుండి వచ్చుచున్న యీ సంప్రదాయము, సహజ సంబంధము లేని సంస్కృతభాషాశబ్దములు కన్వయించుట కనకాశము లేదనియే వైయాకరణులును నిషేధించిరి. కాని వ్యవహార పరిపాటిని బట్టియు, ననేక శబ్దములు తత్సమములై భాషలో మిళితములై యుండుటనుబట్టియు నీ కార్యమున కవ్యవస్థ గలిగినది. కావుననే యీ యా దేశమునకు బహు యీళత్వము గలిగినది.
ఈ గసడదవాదేశము తెనుఁగున ! బథమ మీదను, ద్వంద్వసమాసములోను మాత్రమే కనఁబడుచున్నది. అనఁగా నచ్చట మాత్రమే నిలిచి 'యున్న ధనుట. ద్వంద్వసమాస ములో నున్నను వాస్తవముగాఁ బ్రథమమీఁదననియే ఫలి తార్థము. ఏల యనఁగా ద్వంద్వసమాసములోని తొలిపడ మెల్లపుకును ప్రథమలోనే గదా యుండుట తటస్థించును. కావున వాస్తవముగా నీ రెంటికిని విశేష భేదము లేదనవచ్చును. విశేష మేమనఁగా రెండు భిన్న శబ్దములు కలసి 'యొక్క సమాసమైనపుడేగాక (ఉదా. కాలు సేతులు, తల్లిదండ్రులు, ఊరువల్లెలు 'మొద ) కేవల సంహిత కలిగియున్న రెండు విడి పదము లుచ్చరింపఁబడినపుడు గూడ రెండవ పదమందలి యాదిమవర్ణ మవర్ణ మూఁది పలుకవలసిన "యావశ్యకత లేనప్పు