Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆదేశ సంధి

243

అనునది “పహై”(paheēi) అని యుచ్చరింపఁబడుచున్నది. తెలపగ. “తవ్వై" పరుషాదిగానే యుచ్చరింపఁబడుచుండ "పాతం" అని పరుష తకారముతో వ్రాయఁబడుచున్న శబ్దము “పాతం” o (patham) అని పలుకఁబడుచున్నది. ఇది వా స్తవముగా సంస్కృత “పాద” శబ్దమేయైనను, ఈభాష లోఁ గేవల సరళ “ద” కారముగఁ గాక యూమ్మ తకార ముగఁ బలుకఁబడు చుండుట విశేషము. సంస్కృతములో "వ్యాఘ్రపాత్" అను దానిలో పదాంతమున పరుషమై నిలి చిన “త" కారము అజాది ప్రత్యయము పరమైనపుడు కేవల సరళమగుటచే “వ్యాఘ్రపాదా" మొదలగు రూపము లేర్పడు చుండెనే గాని, తకార మూష్మత్వము నొందుచుండుట లేదు. సంస్కృత సంబంధము విశేషముగాఁ గలిగిన తెలుఁగు భాషలో నీ పదమధ్య కకార తకారములు కేవల సరళములు గనే-అనగా పగలు, పగ, పాదము అనియే వ్యవహరింప బడుచుండినను, తమిళమున నిప్పటికి నవి "క""" అని యూష్మత్వముతోఁ గూడిన వానివలె పలుకఁబడుచుండుట. సుప్రసిద్ధమే. కావున నీ యుచ్చారణ ప్రాచీన భాషాసంప్ర దాయసిద్ధ మనియు, నిట్లు పదాదిని పరుషములు గల బలుకఁ బడు వర్ణములే పదమధ్యమున నజ్మధ్యస్థములగుటచేఁ గొంత. తేల్చి పలుకఁబడుచుఁ గాలక్రమమునను సంస్కృతభాషాసం . సగ్గమును బట్టియుఁ గేవలు సరళములు గుఁ గూడు నుచ్చరింపం. బడుచు వచ్చినవనియు, నీ కారణము చేతనే యాది కాలమువ