250
సంధి
మందుఁ గలదయి యున్నది. ఈ "తుఱి" లేదా "తులు 19 ధాతువు నుండియే “తుఱుమ్బు" తుమ్బు, తుమ్బె, దుమ్ము మొదలగు రూపములు ధూళి అను నర్థమున నా యా భాష లలో బయలుదేరినవి. కన్నడమున "తోఱుఱి' అనురూపము భృశార్థమునఁ శార్ణమునఁ గలదు. మిక్కిలిగా త్రొక్కుట యని యర్ధము. "తుకుమ్బు" శబ్దమే తుఱుమై, తుముఱు అను రూపమును దాల్చినది. (ఉదా : శణము ; సునామ్బు-సున్నము; ఇరుమ్బు-ఇనుము, పామ్బు-పాము, మొ) పొదముతో త్రొక్కుట—పొడిపొడిగాఁ జేయుట యను నర్థము గలిగిన 000 ధాతువు తెలుఁగులో దేనితోనైనను అనఁగా నితర సాధనములతోఁ గూడ పొడిపొడిగా లేక ముక్కలుగాఁ జేయుట అను నర్థమును సూచించున్నదైనది. కావున నే తుఱుముపీట అనియు, దానితో ముక్కలుగాఁ జేయబడిన కొబ్బని "కొబ్బరి తుఱవము” అనియుఁ జెప్పుట తటస్థించినది. "క్షుఱుము” ధాతువునుండియే "తుముము” ధాతు వేర్పడి యాండును. "తుబ్-తున్ ఱు - తును" అగును. తురుమ్బు. శబ్దమునుండియే 'దమ్ము' శబ్ద మేర్పడి యుండును. దీనిని బట్టి తుల్ -తున్+తుఱుము = తుత్తురుము ణ, వర్ణవ్యత్యయ ముచే “తుత్తుమురు” అను శబ్ద మేర్పడినదని....తలంపఁదగి యున్నది. ఇఁక దుమ్బు, దుమ్ము శబ్దములు ధూళి శబ్దభవము : లగుట కవకాశమున్నదా యను విషయము తజ్ఞులు పరిశీలిం:: తురు గాక!.