27]
ఆగమసంధి
209
పేర్వాది శబ్దంబులపై వచ్చు టుగాగమము నిట్టిదే. కఱకు శబ్దమువలెనే "పేరు" శబ్దమును విశ్లేషణ వాచకమే. 'షేర్' అను దీని హలంతరూపమునుబట్టి గాఁబోలు పేరు+ ఉరము = పేరురము అని ప్రాచీన సమాసము భాషలో నేర్ప డియే యున్నది. పెద్ద వక్ష మని చెప్పినచో నర్థమగుచునే యుండఁగా నా భావమును మఱింత వ్యక్తముగాఁ జెప్పుటకు గాకు పెద్దదైన వక్షము అని యిప్పటి వ్యవహారమున మనము చెప్పుచున్నట్లే, పేరురము అను శబ్దమునందలి “పేరు” శబ్ద మునకురు ఉరము శబ్దమునకును గల సంబంధమును బాగుగా వ్యక్తము చేయుటకై భాషలో విశేషణత్వద్యోతక ప్రత్యయ ముగా నేర్పడియున్న టీ వర్ణము గూడఁ జేర్పఁబడి యుండును, ఇట్లే చిరుగుటాకు, పొదరుటిల్లు అను సమాసములు భాషలో, నేర్పడినవి.
ఈ “ట్రీ" అనునదిమాత్ర మిచ్చట వచ్చుటకుఁ గారణ మేమి? ఇది యాపవిభక్తిక వర్ణ మనుటలోఁ గల విశేష. మేమియని యడుగవచ్చును. వాస్తవముగా నీ భాషలోని: విభక్తి ప్రత్యయములు చాలవఱకుఁ బ్రత్యేక పధము లే. యైయుండుటచేత ప్రాతిపదికమున శ్రీ పదములతోఁ గల సరి బంధమును వ్యక్తముచేయుట కొక కాలమున అత్తు, ఇన్, అను శబ్దములు : ప్రత్యేకముగా గాని, రెండునుగాని చేర్పఁ బడుచు వచ్చినవి. వా వాస్తవముగా నీపై సమాసములలోని భిన్న పదముల విశేషణ విశేష్య భావసంబంధమును వ్యక్తము