190
సంధి
కిల్కొంబు=క్రింది కొమ్ము (The lower branch)
కిట్పడు=కీడ్పడు (To be humbled, subdued)
ఈ పై రూపములలోఁ గన్నడమునను హ్రస్వేకారమే కనఁబడుచున్నను కీటిల్=క్రిందియిల్లు (A verandah) కితాల్ క్రింది జాతి మనుష్యుడు (A low caste man) కీుటి క్రీబెదవి (The lower lip) మొదలగు శబ్దములలో క్రీశబ్దము కూడఁ గానవచ్చుచునే యున్నది. మొత్తము మీద “కీట్” అనునదే మూలధాతువుగాఁ గనఁబడుచున్నది. ఇందలి “బి” అనునది శకార, డకార, రకారములుగ మాఱుచుండుటచే రూపాంతరము లీ భాషలలో నేర్పడినవి. వీనిపై పరుపాది శబ్దములు పరమైనపుడు గానవచ్చెడి యనునాసికము "పటి" మొదలగు కొన్ని ధాతువులపైఁ జేరినట్లే, యుచ్చారణ సౌలభ్యమునకై చేరినదనియే చెప్పవచ్చును. కావుననే కీర్ +తు=కీత్ న్ గు=కీట్ న్దు క్రిస్టు అనురూప మేర్పడియుండును, ఇక అన్యంబులకు సహిత మిక్కార్యంబులు గానఁబడియెడీ నని చెప్పుటచే నింక ననేక విధములగు సమాసము లీ సూత్ర ముల క్రిందకిఁ దేఁబడినవి. వానిని ప్రత్యేకముగా గ్రహించి పరిశీలింతము.
పందొమ్మిది … ఇది 'పది+తొమ్మిది, అను పదముల. కూడికచే నేర్పడినట్లు చెప్పఁబడినది. అనఁగా దీనర్లమునకు లోపమువచ్చి నుగాగమము వచ్చినదన్నమాట, కాని ఇది +తొమ్మిది = పదియునొమ్మిది, పదున్ + తొమ్మిది పది+ఉన్+తొమి ఇ పదుస్+తొమ్మిది