సమాస సంధి
173
వర్ణ వ్యత్యయము i(Metathesis) మూలముగా "ప్రామ్” అయియుండునని నిశ్చయింప నగును. అప్పుడు “పరమ + కెంపు=ప్రామ్+ కెంపు=ప్రాబ్లెంపు = ప్రాంగెంపు-ప్రాఁగెంపు అని యీ విధముగా నీ సమాస మేర్పడియుండును. 'ప్రాయిలు' అనుదానిలో నగపడని ""కామిందుఁ గనఁబడుచుండుట, దానినిబట్టి సరళా దేశాదులగుట యిందు సంభవించుచున్నది. ఈ యనునాసిక యు క్తరూప నిష్పత్తిని సాధించుట కే వ్యా కరణకర్త. “లుప్తశేషంబునకుం బరువు సరళములు పరము లగునపుడు నుగాగమంబగు" నని “పాంత " శబ్దములో మొదట పూర్వ సూత్రముచే బిందు పూర్వక త కారమునంతను లోపింపఁజేసి మరల నుగాగమ విధానమును జేయవలసినవాఁ డయ్యెను, సహజముగ శబ్దగత మగుటయో, లేదా ప్రత్యేకార్థ ద్యోతక మై మధ్య నిలుచుటయో సంభావ్యంబై యుండునుగాని “ప్రా”శబ్దమునకు పరుషాది శబ్దములు పరమైనపుడే మధ్య నకా రము వచ్చినదనుట సంభావ్యము కాదుగదా. "పర క్లెంబు, ఇళంబు” మొదలగు నితర ద్రావిడభాషా శబ్దములతో వీనిఁ బోల్చి చూడఁగా "త" వర్ణము చేర్పఁబడక పూర్వము 'పరమ్' అను శబ్దమునకు 'కెంపు' శబ్దము చేర్చుట చేతనే యీ: యీ సమాస మేర్పడి యుండుననియు, నా కారణముచే " ప్రాఁత కెంపు మొదలగు వానికంటే నీది భాషలో ప్రాచీన సమాసమై యుండుననియు సూహింపఁదగియున్నది. అయితే తమిళమున నగపడు 'పరఙ్గంబు' శబ్దము కాలక్రమమున మాటి