22]
ద్విరుక్త టకారము
169
మగుచున్నది. సరళము పరుషమగుట రెండు భాషలకు సమా నమే. పామ్బు+కోడి-పాప్పుక్కోడి యని తమిళమునకాఁగా పాము+జేడు=పాపతేడు, అని తెలుఁగు రూపము. అట్లే అంపకోల, ఎంపగూడు, వేఁపచెట్టు మొదలగు వానిలోని తొలి పదమునందలి 'ము' వర్ణమునకు బదులుగా “పు” వర్ణము కానవచ్చుచున్నది. ఈ మార్పుతో గూడిన రూపములను సాధించుట కే ఆంధ్ర వైయాకరణులు :
సూ॥ కొండొకచో సమాసంబులందు నామ్వాదిక నుమ్వాదుల మువర్ణంబులు సవర్ణంబులగు బాల. సమా. 19 సూత్రము.
అని మువర్ణమునకు పఙ్పవర్ణ విధానమును చేయ వలసిన వారైనారు. ఈ సామాసములు భాష లో మిగులఁ బ్రాచీనము లనియుఁ దెలియవచ్చుచున్నది. ఇట్లే ద్విరుక్త టకార విధానము, ప్రజ్ పవర్ణ విధానము మొదలగునవి పూర్వపదము విశేషణముగా మాఱునపు డా మార్పునకుఁ డా జిహ్నముగాఁ బ్రాచీన కాలమునఁ బదాంత సరళమును పరు షముగాఁ జేసియు ద్విరుక్త పరువముగాఁ జేసియు బాలుకు సంప్రదాయమును సూచించు చున్నదని చెప్పఁదగి యున్నది. తమిళమున “తోల్కాప్పియనార్” వర్ణసమామ్నాయమున సరళ వర్ణములను గ్రహింపకుండుటచే నాతని కాలమునఁ బరుషములే కాని సరళ వర్ణములే లేనట్లగ పడుచుండుట చేతను నిప్పటి తమిళ వ్యవహారమున ననునాసిక పరమగు పరుషము.