Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

162

సంధి

“ఏడవు” అను “వు” వర్ణాంతరూపముగూడఁ గాన వచ్చు చున్నది. కావునఁ విశేషణ రూపముగా గ్రహింపఁబడు చుండిన అయిన' అను దానివలెనే యిదియు అగు ధాతువు నుండి యేర్పడిన విశేషణ శబ్దముయొక్క (అనగా “అగ” కాని వేఱు కాదు. దీనినిబట్టి అనునాని) రూపాంతరమే “అయిన అను భూతకాలిక క్రియాజన్య విశేషణమువలెను, దీనికంటె భాషలో నిర్వాచీనములగు “చేయుచున్న, చేయఁ గల" అను వర్తమాన భవిష్యత్రి యాజన్య విశేషణముల వలెను, నీ భాషలోఁ బ్రాచీన కాలమునఁ దద్ధర్మార్థక క్రియా జన్య విశేషణములలోఁ గూఢ చేయు అను దానివంటి ఉకా రాంత రూపములేగాక "అ"కారాంత రూపములుకూడ నుండెనని యూహింపఁదగియున్నది. ఆ రూపములేవో కొన్ని యర్థములలో. స్థిరపడి ప్రత్యయావస్థను పొందియుండుట చే నీ భాషలోఁ జేయు, అగు, అను ఉకారాంత శబ్దములే శ్రద్ధ ర్మార్థక క్రియాజన్య విశేషణములుగా నిలిచినవని తలంపఁ దగియున్నది. ఇక ఎఁడు గాగమము ఇంచుగాగమము అని ఆగమ మాత్రములుగా గ్రహింపబడుచున్న ఎఁడం, ఇంచులు గూడ స్వతంత్రపదములే. ఎఁడు శబ్దమునకు తమిళ మళయాళ ములలో "ఎత్తు" అని యర్థము, చేతితో ఎత్తుట - కూఁచుట అనియు నర్థము కలదు (to hold up, to weigh in a balanee) ఎడుత్తు అనునదే యీ భాషలో పిత్తు" అయియుండును. బీ సెఁడు అనఁగా వీసె ఎత్తు, చేతితోఁగాని త్రాసుతో గాని