152
సంధి
వచ్చినవి. ఇవి తెలుఁగులో “న” కారాంతములుగా మాఱి నను ప్రాచీనములగు వీని లకారాంత రూపములే కన్నడ, తమిళములలో నిప్పటికిని సప్తమీ విభక్తి ప్రత్యయము లుగా వాడుకలో నున్నవి. కన్న. “అల్లి - మరదల్లి, ఒళ్- ఇది 'ఉళ్ ' శబ్దము యొక్క రూపాంతరమే మరదొళ్ ; త. ఇల్ : మర తీల్డ్. తమిళమున "ఇన్"గా మారిపోయిన ఇల్, శబ్దముమీఁదనే, మరల “ఇల్,” శబ్దము సప్తమ్యర్థ చిహ్నముగాఁ జేర్చుట గూడ తటస్థించినది. “మరత్తిల్”- రూపాంతరము: “మన త్తినిల్" "అల్ అనునదే తుది నొక యికాశమును గ్రహించి “అల్లి" యై కన్నడమున సప్తమీ ప్రత్యయముగా నేర్పడినది. అదియే తుది లకారము “న””కార ముగా మారినపిదప నొక “ఉ” కారము నూఁతగా గ్రహించి . “అన్ను. అందు” యై తెనుఁగున సప్తమీ విభ క్త్యర్థమున "అన్ అనుదానికి రూపాంతరముగా నేర్పడినది. ఈ “అన్" అనునదే "ఇంటన్, ఊరన్" మొదలగు శబ్దముల తుది నిప్పటికిని గానవచ్చుచునే యున్నది. ఇట్లే తుది యుకాక ముచ్చారణ సౌకర్యమునకై కాలక్రమమున నేర్ప డినదే కావున వచ్చుపరమైనపు డది; లోపించుచున్నది. అట్లే యైనచో వికల్పసంధికిఁ గారణమేమని ప్రశ్నకలదు.
అందు! అనుదాని పూర్వరూపమగు "అన్" అనునది . యుండుటచే దాని రూపాంతరమగు నిదిమాత్ర. మెందుకు ద్రుతాంతము కాఁగూడదను సామ్య దృష్టి చేత