Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమా విభక్తి ప్రత్యయ స్వరూములు

143

సూత్రగా బయలు దేఱిన పుపాకరిముగండ Saty ములకు మధ్యస్థమైన న పదాంత మయున్నది. నా? ధ్వని సంస్కృతభాషా ప్రాబల్యము కలిగిన యుప్పటి కొన్ని డాంధ్రభాషల వర్ణమాలలో స్థానమును బడయ లేదుగాని (NA ప్రాచీనాంధ్ర శాసనములలో " కారమునకును ర మునకును మధ్యస్థమగు లిపి చిహ్నముచేత సూచింపబడి యుండుట గొసనగును. నన్నయకుఁ బాస్వభావముల గొన్నింటిలో ఆచ్చువాన్లు, వేరొక్టు, మగష్టు, బాది రాజన్వాన్టు, గోత్రుస్టు మొదలగు శబ్దములలోని పుట యక్షరమందలి సకారము క్రిందగల చిహ్నము వనట నీస్ చిహ్నమని తలంచి యా పదములను శకట రేకు సహితము లుగాఁ జదివి యా కాలమున 'ఱ' అనునది ప్రథమావిభ ప్రత్యయముగా నుండెననియు నద్ధానిఁ జేస్చటచే వాన్ 4.9) నాన్టు, మగన్ +ఱు=మగస్టు, ఇత్యాది రూపములయ్యెను నవియే యా శాసనములలోఁ గానవచ్చుచున్న పనియం యా గొందఱు తలంచిరి. కాని యిది శకటరేఫ చిహ్నమునకును "డ"కార చిహ్నమునకునుఁగూడ భిన్నంబగు చిహ్నముగా గానంబడుచు పై రెంటికిని భిన్నంబైన రీతి నుండుటచేతను,

  • నిది దంత్య మూర్ఖన్య వర్గలకు నడిమి వగ్గయగు alveular

వర్గములోని డకారమునకు గుర్తుగా గ్రహింపవలసి యుందు నని తోఁచుచున్నది.


Cf. * అహదనకరభాసనము (భారతి), వేటూరి ప్రభారత శాస్త్రులు గారిటీ'