140
సంధి
గ్రహించిన కారణమున హొసగన్నడమునను ఆంధ్రము సనుగూడ నుకారాంతములు “ము” వర్ణాంతములగుటయు నా “ము” వర్ణము ప్రథమావిభక్తి ప్రత్యయముగఁ బరిగ ణింపఁ బడెననియు గ్రహించితిమి గదా. దేశీయములగు మాంత శబ్దములు కొన్ని “నిలమ్” మొదలగునవి కాలక మమున తుదినొక "ఉ" కారమును గ్రహించి యుచ్చారణ వశమున "నెలవు" మొదలగు రూపములను బొందియుండ, ధర్మము వంటి తత్సమ శబ్దములుకూడ 'వు' వర్ణాంతము లగుట తటస్థించినది. సంస్కృత శబ్దములగు తరు, శంభు `మొదలగు 'ఉ' కారాంత శబ్దములు కచ్చుపరమైనపు డుచ్ఛా రణ సౌకర్యమునకై వచ్చిన వు గాగమముతోఁ గూడిన రూపమునుండి వు వర్ణాంతమే శబ్దముగా విభాగింపఁబడుట చే “తరువు, శంభువు" మొదలగు శబ్దము లేర్పడినవి. ఇట్టివాని లోని “వు” వర్ణమును విడదీసి పై మువర్ణమువలెనే యిదియు ప్రథమావిభక్తి ప్రత్యయమని వైయాకరణులు యున్నారు, ఈ “వు” వర్ణము పై '500' వర్ణమువలెనే, ద్వితీయాది విభక్తులలో లోపింపకపోవుటచే నిదియుఁ బ్రథమా విభక్తికిఁ చెందినదని చెప్ప వీలులేదు.. ఉకారాంతములకు వలెనే “ఓ” కారాంతములకుఁ గూడ, “వు” వర్ణము వచ్చి నది. కావుననే గోశబ్దము “గోవు" అయినది. . ఓకార ముచ్చరించిన పిదప వాచికావయవములు అనఁగా, ముందుకు ఛాచఁబడిన పెదవులు మరల "స్థానమును బొందు వాచి అనంగా,