ఇకారసంధి
109
పోయితీవు, పోయితివి. ఇట్లే పోయితిరి, పోయితిని, పోయితిమి మొదలగునవి తమిళమునందలి మధ్యమ పురుషైక వచన బ్రాచీనములగునవి కొన్ని “శైదీ” మొద రూపములలో ఉ లగునవి తకారముపై నీకారము కలవగుటచే నవి ళెయిదు అనుదానికి ఈ (వు) అను సర సర్వనామ రూపముఁ జేర్చుట చే నేర్పడియుండునని తలంచుట కవకాశముకలకు, బహువచన రూపములలో నిది మఱింత స్పష్టమగుచున్నది. చేసికు+ ఈరు- చేసితీరు = చేసితిరి. cf. తమి. ఖైదీర్, కన్న, గెయిర్ ఈ రూపములు నిష్పత్తి క్రమమునుబట్టి విచారించినచో త్తి "చేసితివి "చేసితిరి” అనువానిలోని మొదటి ఇకారము భూతకాలిక చిహ్న మనియు రెండవ ఇకారము మధ్యమ పురుష చిహ్న మనియు నీ శబ్దము లొక కాలమున హలంత ములే మైయుండి కాలక్రమమునఁ బూర్వమందున్న ఇకార ద్వయ సాహచర్యముచేఁ దుదిహల్లుపై నూఁతగాఁ జేరిన "ఉ' కారము ఇకారముగా మాఱుటవలన నివి ఇకారాంతము లైనవనియుఁ దెలియ వచ్చుచున్నది. కాఁబట్టి. "చేసితిరి” మొదలగు నికారాంత రూపము రూపము లేర్పడక పూర్వము "చేసితీరు” వంటి ఉకారాంతములుగాని, తమిళము నందలి "దీర్" కన్నడమునందలి "Ro85" అనువా బోలిన హలంత రూపముగాని యీ తెనుఁగుభాషలోఁగూడ నుండియుండును. రేఫముగాని, ఉచ్చా శార్థమైన ఉకారము గాని అంతమందుగల రూపముల కచ్చుపరమైనపు డా హల్లు. నచ్చెనయుటయే యచ్చట జరుగు కార్యము, ఇట్లే డా