పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఆ తరువాత అష్పాùఖుల్లా ఖాన్‌ సోదారుని మనుమడు గురించి, ప్రజాసాహితి


మాసప తిక సంపాదాకులు శ్రీ నిర్మలానందా దాfiరా తెలుసుకునాflను. ఈ యువకుడి

పేరు కూడ అష్పాùఖుల్లా ఖాన్‌. ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఉంటునాflరు. ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. టెలిఫోన్‌ సంభాషణలు సాగాయి. ఆ పరిచయం మూలంగా కాకోరి వీరుడు అష్పాùఖుల్లా ఖాన్‌ గురించి మరినిfl వివరాలు తెలిశాయి. ఆయన 2003 డిసెంబరు 19న మిత్రుడు జనాబ్‌ ఫశీయుద్దీన్‌ విశాఖపటflంలో నిరfiహించిన అష్పాùఖుల్లా ఖాన్‌ సంస్మరణ సభకు వచ్చారు. ఆ సభకు నేను కూడ వక్తగా హజరయ్యాను. ఆ సందార్భంగా సాfiతంత్య్ర సంగ్రామయోధాులు అష్పాùఖుల్లా ఖాన్‌ గురించి ఆయన మనుమడు అష్పాùఖుల్లా ఖాన్‌ నుండి పలు విషయాలు ప్రత్యక∆ంగా తెలుసుకునాflను. బహుళ ప్రజాదారణ పొందిన షహీద్‌- యే-ఆజం అష్పాùఖుల్లా ఖాన్‌ గ్రంథాం ప్రాముఖ్యతను గుర్తించిన తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ సంచాలకులు జనాబ్‌ అబ్బాదాుల్లా ఈ పుస్తకానిfl సరికొత్తగా ప్రచురించేందాుకు ప్రతిపాదించారు. సంతోషంగా సరననాflను. ఆనాి పుసకానిfl నూతన సమాచారంతో, పలు చిత్రాలతో ే ్త సరికొత్తగా రూపకల్పన చేశాను. ఆ సందార్భంగా ఐనీబినీలిలిఖి జురీతీబివితిజిజిబి చనీబిదీ జుతిజీ ఏదీదిబి ఖతివీ (కరిదీఖిరి), మరికొనిfl హిందీ-ఆంగ్ల గ్రంథాల నుండి సమాచారం సీfiకరించాను. ఆ సమాచారంతో షహీద్‌-యే-ఆజం అష్పాùఖుల్లా ఖాన్‌ పుస్తకానిfl దాదాపు తిరగరాశాను. ఆ శ్రమ ఫలితంగా సరికొత్త సమాచారం, నూతన చిత్రాలు,


ఫోలతో సరికొత్త పుస్తకం మీ చేతుల్లోకి చేరింది. ఈ ప్రయతflంలో నాకు తోడ్పటు అందించిన తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ సంచాలకులు జనాబ్‌ అబ్బాదాులా గారికి, సహకరించిన జనాబ్‌ వాహెద్‌ (గీటురాయి- హెదరాబాదాు) గారికి, పరిచయ వాక్యం రాసిచ్చిన ప్రముఖ రచయిత ౖౖ ా


శ్రీ డి. నటరాజ్‌ (అసిస్ట్‌ెం రిజిష్ట్రార్‌, ఆంధ్రావిశfiవిద్యాలయం, విశాఖపటflం) గారికి, నా రచనా వ్యాసంగంలో సదా ననుfl ప్రోత్సహిస్తూ, అనిfl విధాల సహకరిసునfl నా జీవిత సహచరిణి శ్రీమతి షేక్‌ రమిజా బానుకు నా హృదాయ పూరfiక

్త

ధాన్యవాదాలు. ఇక... ఈ గ్రంథాం గురించి తీర్పు చెప్పాల్సింది పాఠకులే !

- సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ వినుకొండ, మే, 2006. 6