పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ తుపాకులతో బలమైన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనగలరా ? అని అనుమానంగా వుండేది. యోన్నో అనుమానాలు ముప్పిరిగొనేవి. తనూ వొక వీరుడిగా చనిపోవాలని వుండేది. విపవకారుల ్ల నెవరినైనా కలుసుకోవాలని ఆయన తపించిపోయాడు. యెంతో కష్టంతో ఆనాి విప్లవోద్యమ నాయకుడు శ్రీ రాంప్రసాద్‌ బిస్మిల్‌ను కలుసుకున్నాడు. ఆతడు ఆర్యసమాజ భావాలు కలవాడు. ముస్లింల పట్ల అపోహలు కలవాడు. దాంతో ఆయన ఆష్షాఖుల్లాను సరిగా ఆహ్వానించలేదు. అసలు నమ్మలేదాు. అయితే అష్ఫాఖుల్లా దేశభక్తి అనిfl అడ్డంకులనూ అధిగమించేట్టు చేసింది. ఆ తరువాత విప్లవోద్యామంలో అష్ఫాఖుల్లా శ్రీ బిస్మిల్‌ మంచి స్నేహితులు అయ్యారు. ఈ ఇరువురు స్నేహితులైన లగాయితు చివరకి ఆ మిత్రులు ఉరికంబం ఎక్కేంత వరకు యీ పుస్తకానిfl వాస్తవ చరిత్రతో అందిస్తూ రచయిత అద్బుతంగా నడిపారు. ఆనాి ఉద్యమకారుల ఉద్యామదీప్తి గురించి తెలుసుకోవాలనుకున్నా, అనాి ముస్లిం యువకుల దేశభక్తి గురించి తెలుసుకోవాలన్నా యీ పుస్తకం అవశ్యం పఠనీయం. ఈ పుస్తకం అష్ఫాఖుల్లాకు సంబంధించిందెనా, ఆనాి ఉద్యామచరిత్రలో భాగంగా గ్రహంచేందాుకు ఈ పుసకం

ౖ ి ్త పాఠకులకు విలువైన సమాచారానిfl అందిస్తుంది. ఆనాి అష్ఫాఖుల్లా ఖాన్‌ త్యాగం, అనేక మంది యువకిశోరాల్ని సృష్టించింది. యే చారిత్రక మార్పుకైనా ముస్లిం తన సేflహహస్తం అందించాడంటే ఆ చారిత్రక మార్పు తద్యం. యిది చరిత్ర చెప్పిన సత్యం. కానీ భారత దేశం ముస్లింలు చేసిన త్యాగాల్ని, ముస్లింలు నిర్వహించిన విశేష నాయకత్వాన్ని, చూపిన పోరాట పిమను మర్చిపోయింది. ఫలితంగా సంకుచిత ధోరణలు పెరిగిపోయి విభినflతలోని అందానిfl, స్ధజన్య గుణానిfl అసాfiదించే అసాధ్యామైన ఆవకాశానిfl దేశ ప్రజలు జారవిడుచుకునflట్లయ్యింది. ఆనాి ముస్లిం త్యాగాలు సరిగ్గా అక∆రబద్ధాం కాకపోవటం వల్లే ఈ దుస్థితికి కారణం. ఆ లోటును పూరించేందాుకు స్థానిక భాషలో చరిత్ర రచనసాగాలని ప్రచారకార్యక్రమాన్ని చేప్టిన సయ ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ తనవంతు కృషిగా విస్మరించబడిన జనసముదాయాల చరిత్రను వెలికితీసి సామాన్య ప్రజలకు అందాుబాటులోకి తెస్తునాflరు. ఆ కృషిలో భాగంగానే ప్రస్తుతం వెలువడిన 'షహీద్‌-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్‌ ' గ్రంథాం. ఈ పుస్తకంలో అష్ఫాఖుల్లా జీవిత చరిత్రోని ప్రధాన ఘ్టాలకు ప్టిెన శీర్షికలు యెంతో భావగర్భితంగా ఉనాflయి. అష్ఫాఖుల్లా ఖాన్‌ చిత్రంతో పాటుగా, శ్రీ రాంప్రసాద్‌ బిస్మిల్‌ చిత్రం పుస్తకంలో ఉంది. విప్లవోద్యామ ఘ్టాలను తెలుపు చిత్రాలతోపాటుగా అష్ఫాఖుల్లా భ∫తికాయం ఫో కూడ రచయిత సంపాదించి పొందాుపర్చారు.అష్ఫాఖుల్లాకు సంబంధించిన పలు విలువైన ఫోటోలు-చిత్రాలు పుస్తకంలో చోటుచేసుకుని పుస్తకం విలువను మరింతగా పెంచాయి. స్వాతంత్య్ర సమర జ్యోతి అష్ఫాఖుల్లా ఖాన్‌ మీదా ఇంత చక్కని పుస్తకాన్నిరచించిన సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌కు , పుసక ప్రచు రణకరలను ఈ సందార్బంగా అభినందించక తప్పదాు.ఈ పుసకానికి ్త ్త ù

్త అటు సామాన్య పాఠకుల ఇటు పండిత ప్రముఖుల ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయనటంలో ఎటువిం సందేహం లేదాు. 8