పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాùఖుల్లా ఖాన్‌

డి. నటరాజ్‌, ప్రముఖ రచయిత, అసిస్ట్‌ెం రిజిష్ట్రార్‌, ఆంధ్రా విశfiవిద్యాలయం, విశాఖపటflం.

పరిచయ వాక్యం భారత స్వాతంత్య్రోద్యామ పోరాట చరిత్రలో యొనిflసార్లు చదివినా తనివితీరని భాగాలు అనాి విప్లవకారుల పోరాలు, త్యాగాలు. ఆ చరిత్రలో ఒక్కొక్కరూ ఒక్కొక్క మణిదీపం. మనకు భగత్‌ సింగ్, రాజగురు, ఆజాద్‌.. మాత్రమే ఎక్కువ పరిచయం. కానీ వీరికంటే నాలుగు సంవత్సరాల క్రితమే జరిగిన విప్లవ పోరాటంలో వీరోచితంగా పాల్గొని తెల్ల ముష్కరులను ముప్పుతిప్పలు ప్టిెన-చెప్పాలంటే సర్దార్‌ భగత్‌ సింగ్కు కూడ స్పూùర్తినిచ్చిన అమర వీరుడు అష్పాùఖుల్లా ఖాన్‌. ఆ యోధుని త్యాగచరిత్రను యోంతో ప్రయాసపడి శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ా


పుస్తక రూపం కల్పించారు.ఈ గ్రంథాంలో అష్పాùఖుల్లా ఖాన్‌ చరిత్రను, ఆయన భావనలను చక్క ని శెలిలో కవితాత్మకంగా వ్యకీకరించి, ఆనాి సంఘ టనలను రచయిత దాృశ్యీకరించి పాఠకు లకు ౖ ్త


అందించారు. ఈ పుస్తకం ఆరంభించాక చివరి వరకు వురకలు ప్టిెంచి, చివరికి వచ్చేసరికి చదాువరులలో చెరగని ముద్రా వేసేవిధాంగా పఠనశీలతను కల్పించారు. నాి చరిత్రలో అష్పాùఖుల్లా ఖాన్‌కు వునfl ప్రత్యేకతనూ, అతని విశాల హృదాయానీfl, ముందాుచూపునూ, పట్టుదలనూ, త్యాగానిfl తెలిపే ఏ విషయానిfl వదాలకుండ రచయిత అందించారు ా


మనకీ పుస్తకంలో. ఆనాి సంఘటన కార్యాకారణ సంబంధాలను పొందాు పర్చటంలో కూడ చక్కని క్రమానిfl పాించారు. ఈ పుస్తకం చదివాక చాలాసార్లు అన్పిస్తుంది, అష్పాùఖుల్లా ఖాన్‌ అంతి త్యాగం చేయకుండ వుంటే, ఆనాి వివ్లవ చరిత్ర గొప్ప మలుపు తిరిగేది కాదాు. చాలా భావాలలో ఆయన భగత్‌ సింగ్ కన్నా ముందున్నారు. అష్పాùఖుల్లా ఖాన్‌ అనిfl రంగాలలో సమానతాfiనిfl ఆక∆ాంకి∆ంచాడు. ఆ దిశగా అలోచనలు సాగించిన ఆయన భారత దేశ చరిత్ర యే విధగా ముందుకుసాగితే సమసమాజం ఉద్బవిస్తుందో ముందుగానే వూహించాడు. ఉగ్రవాదా ా ù ్త చర్య ల కన్నా ప్రజాబలం మీదానే విపవాలు నడపబూనడం, ప్రజలలో మార్పుకోసం కృషి చేయడం ్ల


ఎక్కువ ముఖ్యమని తలచి సమావేశాల్లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, తన వాదానలు వీగిపోయినా సంఘంలోని ప్రజాసాfiమ్య ధార్మాలను కాదానకుండ ప్రాణాంతక చర్యలను కూడ అంగీకరించటం, ఆ కార్యసాధానకు దాృఢదీక∆తో శ్రమించటం అబ్బురమన్పిస్తాయి. అష్పాùఖుల్లా ఖాన్‌ జమీందారీ కుటుంబంలో 1900 అక్టోబరు 22న పుట్టాడు. ఆయన ఏడవ తరగతి చదాువుతునflప్పుడు ఆతడికి మొట్టమొదాటసారిగా విప్లవోద్యామం పట్ల ఆసక్తి కలిగింది. అతనికి, మొద్లాో చినflపాి దాళంగా వుంటే విప్లవకారులు, తమకున్నకొద్దిపాిటి 7