పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శివాష్టకం

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం।
జగన్నాథనాథం సదానందభాజం ॥
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం ।
శివం శంకరం శంభు మీశాన మీడే ॥1॥

గళే రుండమాలం తనౌ సర్పజాలం ।
మహాకాలకాలం గణేశాదిపాలం ॥
జటాజూటగంగోత్తరంగై ర్విశిష్యం।
శివం శంకరం శంభు మీశాన మీడే ॥2॥

ముదా మాకరం మండనం మండయంతం॥
మహామండలం భస్మభూషాధరం తమ్ ॥
అనాదిం హ్యపారం మహామోహమారం ।
శివం శంకరం శంభు మీశాన మీడే ॥3॥

వటాధోనివాసం మహాట్టాట్టహాసం ।
మహాపాపనాశం సదా సుప్రకాశమ్ ॥
గిరీశం గణేశం సురేశం మహేశం।
శివం శంకరం శంభు మీశాన మీడే ॥4॥

గిరీంద్రాత్మజాసంగృహీతార్ధదేహమ్ ।
గిరౌ సంస్థితం సర్వదాపన్నగేహం ॥
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం ।
శివం శంకరం శంభు మీశాన మీడే ॥5॥

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం ।
పదాంభోజనమ్రాయ కామం దదానం ॥
బలీవర్ధయానం సురాణాం ప్రదానం ।
శివం శంకరం శంభు మీశానమీడే ॥6॥

శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం ।
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ ॥