పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిగంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః
న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్షకర్ణస్థితి ర్విభుః||23||

సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః
విశ్వక్సేనో హరిర్యజ్ఞ స్సంయుగా పీడవాహనః||24||

తీక్ష్ణ తాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవిత్
విష్ణుప్రసాదితో యజ్ఞ స్సముద్రో బడబాముఖః||25||

హుతాశన సహాయశ్చ ప్రశాంతాత్మాహుతాశనః
ఉగ్రతేజా మహాతేజా జన్యో విజయకాలవిత్ ||26||

జ్యోతిషామయనం సిద్ధిః సర్వవిగ్రహ ఏవచ
శిఖీ ముండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ ||27||

వైష్ణవః ప్రజవీ తాళీ ఖేలీకాల త్రికంటకః
నక్షత్ర విగ్రహమతిర్గుణబుద్ధిర్లయోగమః||28||

ప్రజాపతిర్విశ్వబాహు ర్విభాగ స్సర్వతోముఖః
విమోచన స్సుసరణో హిరణ్యకవచోర్భవః||29||

మేఘజో బలచారీ చ మహీచారీ స్తుతస్తథా
సర్వతూర్యవినోదీచ సర్వవాద్యపరిగ్రహః||30||

వ్యాళ రూపో గుహావాసీ గ్రహమాలీ తరంగవిత్
త్రిదశః కాలదృక్సర్వకర్మబంధవిమోచనః||31||

బంధనస్త్వ సురేంద్రాణాం యుధిశత్రువినాశనః
సాంఖ్యప్రసాదో దుర్వాసా స్సర్వసాధునిషేవితః||32||

ప్రస్కందనొ విభాగజ్ఞోహ్యతుల్యో యజ్ఞభాగవిత్
సర్వవాస స్సర్వచారీ దుర్వాసావాసవో మరః||33||

హైమో హేమకరో యజ్ఞ స్సర్వధారీ ధరోత్తమః
లోహితాక్షోమహాక్షశ్చ విజయాక్షో విశారదః||34||