విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరో బలో గణ:
గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవచ || 111|
మంత్రవిత్పరమో మంత్రః సర్వభావకరో హరః
కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవాన్ ||12||
అశనిః శతఘ్ని ఖడ్లీ పట్టసీ చాయుధీ మహాన్
స్సువహస్త స్సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః|| 13 ||
ఉష్ణీషీచ సువక్త్రశ్చ ఉదగ్రో వినతస్తథా
దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవచ ||14||
సృగాల రూపస్సిద్ధార్డో మృడస్సర్వశుభంకరః
అజశ్చ బహురూపశ్చ గంగాధారీ కపర్ద్యపి ||15||
ఊర్ధ్వరేతా ఉర్ధ్వలింగ ఊర్ధ్వశాయీ నభస్థలః
త్రిజటశ్చీరవాసాశ్చ రుద్రస్సేనాపతిర్విభుః||16||
నక్తంచరోహశ్చరశ్చ తిగ్మమన్యుస్సువర్చసః
గజహా దైత్యహా కాలో లోకధాతాగుణాకరః|| 17 ||
సింహశార్దూలరూపశ్చ వ్యాఘ్రచర్మాంబరావృతః
కాలయోగీ మహానాథ స్సర్వకామశ్చతుష్పథః|| 18 ||
నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః
బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః||19||
నృత్యప్రియో నిత్యనర్తో నర్తక స్సర్వలాలసః
మహాఘోరతపాశ్శూరో నిత్యో నీహో నిరాలయః||20||
సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః
అమర్షణో మర్షణాత్మా యజ్ఞహా కామనాశకః||21||
దక్షయాగాపహారీచ సుసహో మధ్యమస్తథా
తేజో పహారీ బలహా ముదితోర్థో జితో వరః||22||
పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/49
Jump to navigation
Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
