పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివ సహస్రనామ స్తోత్రం



ఓం స్థిరః స్థాణుః ప్రభుర్భీమః అప్రవరో వరదో వరః

సర్వాత్మా సర్వవిఖ్యాత స్సర్వ స్సర్వకరో భవః
జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగ స్సర్వభవనః ||1||

హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహరః ప్రభుః
ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియత శ్శాశ్వతో ధ్రువః ||2||

శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్దనః
అభివాద్యో మహాకర్మా తపస్వీ భూతభావనః ||3||

ఉన్మత్తవేషః ప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః
మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః ||4||

మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః
లోకపాలోంతర్హితాత్మా ప్రసాదో నీలలోహితః ||5||

పవిత్రంచ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః
సర్వకర్మాస్వయంభూత ఆదిరాదికరో నిధిః ||6||

సహస్రక్షో విశాలాక్ష స్సోమో నక్షత్రసాధకః
చంద్రస్సూర్యశ్శనిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః || 7 ||

ఆద్యంతలయకర్తాచ మృగబాణార్పణోనఘః
మహాతపా ఘోరతపా అదీనో దీనసాధకః ||8||

సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః
యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః ||9||
S
సువర్ణరేతా సర్వజ్ఞ స్సుబీజో బీజవాహనః
దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః|| 10 ||