పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివతాండవ స్తోత్రం



జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయమ్
చకారచండతాండవంతనోతునశ్శివశ్శివమ్ ||1||

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధనీ|
ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిఃప్రతిక్షణంమమ ||2||

ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర
స్స్పురద్దిగంతసంతతి ప్రమోదమానమానసే
కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తుని ||3||

జటాభుజంగపింగళస్స్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే
మదాంధసింధురస్ఫురత్వగుర్తరీయమేదురే
మనో వినోదమద్భుతం భిభర్తు భూతభర్తరి ||4||

సహస్రలోచనప్రభుత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః|
భుజంగరాజమాలయానిబద్ధజాటజూటకః
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ||5||

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా
నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరమ్
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తునః ||6||

కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల
ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే |