పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణా మూర్తి స్తోత్రం


శాంతిపాఠః



ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |
తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం
ముముక్షుర్వైశరణమహం ప్రపద్యే ||1||

ధ్యానం



ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||2||

వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||3||

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా |
గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ||4||

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||5||

గురుర్బహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||6||

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః || 7 ||

చిదోఘనాయ మహేశాయ వటమూలనివాసినే |
సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ||8||