పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దారిద్ర్య దహనాష్టకం

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖరధారణాయ |
కర్పూరకాన్తిధవలాయ జటాధరాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ || 1 ||

గౌరీప్రియాయ రజనీశకలాధరాయ
కాలాన్తకాయ భుజగాధిపకఙ్కణాయ |
గంగాధరాయ గజరాజవిమర్ధనాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ || 2 ||

భక్తి ప్రియాయ భవరోగభయాపహాయ
ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ
దారిద్య్ర దుఃఖ దహనాయ నమః శివాయ || 3||

చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ
భాలేక్షణాయ మణికుణ్డలమణ్డితాయ |
మంజీరపాదయుగలాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ || 4||

పఞ్చాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయమణ్డితాయ |
ఆనన్దభూమివరదాయ తమోమయాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ || 5||

భానుప్రియాయ భవసాగరతారణాయ
కాలాన్తకాయ కమలాసనపూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ || 6 ||

రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవతారణాయ |